top of page

SRI ARUNACHALARAMANA CHARITABLE TRUST
RAJAHMAHENDRAVANAM,
EAST GODAVARI DISTRICT, ANDHRA PRADESH

![]() | ![]() |
---|---|
![]() |
అరుణాచల👏
"సర్వప్రాణి సేవయే మాధవ సేవ" లాక్ డౌన్ కారణంగా మనమే ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే మూగ జీవల ఆకలి కేకలు వర్ణించలేము.. నా తరపున ఆ అరుణాచలరమణుల ఆశీర్వాదం తో రోజు కాల భైరవుల ఆకలి తీర్చడం ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మిత్రులు మీరు కూడా మీ వంతుగా చేస్తారని ఆశిస్తున్నాను ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
ఇట్లు
శ్రీ అరుణాచలరమణ చారిటబుల్ ట్రస్ట్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం 533103 ఆంధ్ర ప్రదేశ్






bottom of page